అంకితం

Jagadguru Shree Kripalu ji Maharaj

తన అత్యంత పవిత్రమైన దివ్య జ్ఞాన కిరణాలచే ఈ మానవ సమాజాన్ని ప్రకాశింపచేయుచున్న నా ప్రియమైన ఆధ్యాత్మిక గురువు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారికి ఈ భగవద్గీత వివరణ అంకితం. వారు భగవంతుని దివ్య ప్రేమానందం లో ఓలలాడుతూ, ఈ భూగోళాన్ని ఆ ఆనందం లో ముంచెత్తే పనిలో ప్రేమతో నిమగ్నమై ఉన్నారు. వైదిక గ్రంధాల జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచంలో భోదించమని వారు నాకు ఇచ్చిన సూచనలను పాటించే నిమిత్తం, ఈ భగవద్గీత భాష్యం వ్రాయబడింది. జ్ఞానోదయ పథంలో శ్రద్ధతో సత్యాన్ని అన్వేషించే వారికి, వారి అనుగ్రహం ద్వారా, ఈ గీతా భాష్యం సహాయపడగలదని ప్రార్థిస్తున్నాను.

స్వామీ ముకుందానంద

మాతో అనుసంధానంలో ఉండండి!

రోజు శ్లోకం

పవిత్ర భగవద్గీత యొక్క శాశ్వత ప్రేరణాత్మక జ్ఞానంతో మీ రోజును ప్రారంభించండి; అది నేరుగా మీ ఇమెయిల్‌కు చేరుతుంది!

"భగవద్గీత - రోజు శ్లోకం" సభ్యత్వం పొందినందుకు ధన్యవాదాలు!

Get Your Own Gita
Bhagavad Gita — The Song of God

భగవద్గీత
The Song of God

Order Now
Bhagavad Gita for Everyday Living

Bhagavad Gita for Everyday Living

Order Now
What's New in
Holy Bhagavad Gita
  • Redesigned home, verse, and chapters pages
  • Personal accounts — sign in with email, phone, or Google
  • Bookmark verses and save notes on any verse
  • Track your reading progress across all 18 chapters
  • Quick-jump to any verse
  • Full site now available in all 6 languages
  • Overall visual polish and consistency